నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ నిజామాబాద్‌లో మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి హత్య కేసులో ఏడుగురు నిందితులు అరెస్ట్
➢ ఆర్ఎస్ఎస్ శతజయంతి వేడుకలో భాగంగా కందకుర్తిలో నేడు 'హిందూ సమ్మేళనం'
➢ ఆన్‌లైన్ గేమింగ్‌లో డబ్బులు పోగొట్టుకోవడంతో యువకుడు ఆత్మహత్య
➢ NZB గిరిరాజ్ కళాశాలలో రేపు మెగా జాబ్ మేళా