VIDEO: వరద ప్రభావిత ప్రాంతాల్లో కమిషనర్ పర్యటన
NLR: నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ నగరవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదనీటి ప్రవాహాన్ని పర్యవేక్షించేందుకు బుధవారం ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగం అధికారులతో కలిసి వివిధ ప్రాంతాలలో పర్యటించారు. రోడ్లపై నిలిచిన వరద నీటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించేందుకు ఆదేశించి పనులను పర్యవేక్షించారు.