VIDEO: గండి అంజన్నకు లక్షల ఆదాయం

VIDEO: గండి అంజన్నకు  లక్షల ఆదాయం

KDP: చక్రాయపేట మండలం గండి క్షేత్రంలో కొబ్బరికాయలు విక్రయించుకొనే హక్కును పొందడానికి మంగళవారం వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో వేంపల్లెకు చెందిన కటిక నాగరాజ రూ.75,35,000లకు పాటను దక్కించుకున్నారు. ఈ హక్కును ఆయన ఏడాదిపాటు కలిగి ఉంటారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకటసుబ్బయ్య ఈ వివరాలను తెలిపారు. పలువురు నాగరాజకు అభినందనలు తెలిపారు.