రాజధానిలో మొట్టమొదటి క్వాంటం రిఫరెన్స్

GNTR: భారతదేశంలో మొట్టమొదటి క్వాంటం రిఫరెన్స్ సౌకర్యం రాజధానికి రానుంది. క్వాంటం వ్యాలీ "క్వాంటం క్రయోజెనిక్ కాంపోనెంట్స్" ప్రాజెక్ట్‌ను పొందనున్నట్లు తెలుస్తోంది. క్వాంటం వ్యాలీలో దీనిని అంబర్ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ స్థాపించనుంది. దీని పెట్టుబడి సుమారు 200 కోట్లుగా అంచనా వేస్తున్నారు. 49.66 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు రానున్నట్లు సమాచారం.