రెండు వరుసల రోడ్డుకు 22 కోట్లు మంజూరు

రెండు వరుసల రోడ్డుకు 22 కోట్లు మంజూరు

SRD: మునిపల్లి మండలం తాటిపల్లి నుంచి మక్త క్యాసారం వరకు రెండు వరుసల రహదారి నిర్మాణానికి రూ. 22 కోట్లు మంజూరైనట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. రోడ్డు విస్తరణతో ఆయా గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుందని ఆయన అన్నారు. ఈ రోడ్డు పనులకు వెంటనే టెండర్లు నిర్వహించి పనులు ప్రారంభించాలని ఆర్ అండ్ బి అధికారులను మంత్రి ఆదేశించారు.