VIDEO: సమస్యలు పరిష్కరించాలని కేజీబీవీ విద్యార్థినిల ధర్నా

MBNR: కనీస సౌకర్యాలులేక తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, SO జ్ఞానేశ్వరి మేడంను వేడుకున్న పట్టించుకోవడంలేదని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తంచేశారు. బాలనగర్ మండలం చెన్నంగులగడ్డ తండా సమీపంలోని కేజీబీవీ విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని శనివారం ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకొని పాఠశాలకు చేరుకున్న DEO ప్రవీణ్ కుమార్‌కు విద్యార్థినిలు సమస్యలు వివరించారు.