గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

KKD: అభివృద్ధి పథంలో పెద్దాపురం నియోజకవర్గం ముందజలో ఉందని కాకినాడ జిల్లా DCCB ఛైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మంగళవారం సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలో NREGS ద్వారా మంజూరైన 45 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మాణం చేసిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు.