చంద్రగ్రహణం అద్బుత దృశ్యాలు(VIDEO)

చంద్రగ్రహణం అద్బుత దృశ్యాలు(VIDEO)

నెల్లూరు: దేశవ్యాప్తంగా ఈరోజు చంద్రగ్రహణం ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆలయాలన్నీ మూసివేశారు. నెల్లూరు జిల్లాలోని రాపూరు ప్రాంతంలో చంద్రగ్రహణం దృశ్యాలను కొందరు ఫోన్లో చిత్రీకరించారు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మీరు కూడా చంద్రగ్రహణం చూశారా ? కామెంట్ చేయండి.