హిట్ టీవీ కథనానికి స్పందించిన కలెక్టర్ కీర్తి చేకూరి

హిట్ టీవీ  కథనానికి స్పందించిన కలెక్టర్ కీర్తి చేకూరి

E.G: గోకవరం మండలంలో కృష్ణుని పాలెం, సంజీవయ్య నగర్‌లో మధ్యలో గల ఊర కాలువ ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న కథనానికి గోదావరిజిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్పందించారు. వెనువెంటనే ఆమె ఊరకాలను సందర్శించారు. అనంతరం నీట మునిగిన లోతట్టు ప్రాంతాలను సందర్శించి లోతట్టు ప్రాంత ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.