VIDEO: అమ్మవారికి తెల్లని చామంతులతో అభిషేకం

VIDEO: అమ్మవారికి తెల్లని చామంతులతో అభిషేకం

WGL: శ్రీభద్రకాళి అమ్మవారి వసంత నవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారికి తెల్లని చామంతులతో అభిషేకించారు. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీభద్రకాళి అమ్మవారి దేవాలయంలో వసంత నవరాత్రి మహోత్సవములు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం అమ్మవారికి శ్వేత లక్ష చామంతి పూలతో అర్చకులు అభిషేకించారు. వసంత నవరాత్రి అమ్మవారికి పూలతో పూజిస్తే కోరినకోరికలు తీరుతాయన్నారు.