ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకు 40 డప్పులు పంపిణీ

HNK: కాజీపేట మండల కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తలకు నేడు 40 మందికి డప్పులను కార్పొరేటర్ విజయశ్రీ పంపిణీ చేశారు. మంద కృష్ణ మాదిగ పిలుపుమేరకు డప్పులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గబ్బెట శ్రీనివాస్, ఆరూరి సాంబయ్య, బొల్లె కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.