రాజ్యసభకు నితీశ్ కుమార్

రాజ్యసభకు నితీశ్ కుమార్

బీహార్ రాజ్యసభ ఎన్నికల్లో అధికార NDA కూటమి ఐదు స్థానాల్లో గెలిచింది. ఆ రాష్ట్రం నుంచి ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎగువ సభకు ఎన్నికయ్యారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో నేతలు గెలిచారు. రాజ్యసభ ఎన్నికలకు ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, RJD ఎమ్మెల్యే దూరంగా ఉన్నారు. అలాగే ఒడిశాలో కూడా బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది.