ముగిసిన తొలి విడత పోలింగ్

ముగిసిన తొలి విడత పోలింగ్

BDK: జిల్లా వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ 10గం. తర్వాత పుంజుకుని ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు తెలిపారు. భారీ బందోబస్తు మధ్య ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1 గంట తర్వాత క్యూలో ఉన్నవారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి, ఆ వెంటనే విజేతలను ప్రకటించనున్నారు.