VIDEO: బషీరాబాగ్‌లో 'రన్ ఫర్ సోషల్ జస్టిస్' కార్యక్రమం
HYD: బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బషీర్ బాగ్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ఏర్పాటు "రన్ ఫర్ సోషల్ జస్టిస్" రన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వి. హనుమంత్ రావు, బీసీ జేఏసీ వర్కింగ్ ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.