నేడు తిరుపతిలో సీఎం పర్యటక వివరాలు

నేడు తిరుపతిలో సీఎం పర్యటక వివరాలు

TPT: తిరుపతి 11 గంటలకు తిరుపతి విమానాశ్రయంకు చేరుకుంటారు.11:30 -12:00 తూకివాకం వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను పరిశీలిస్తారు. 12:15కు కపిలతీర్థం చేరుకుంటారు. 12:15 -12:25 కపిలేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు.12:30 -1:00 'స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 1:15 - 3:45 ప్రజా వేదిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.