VIDEO: విద్యార్థులను ఇనుప రాడ్డుతో కొట్టిన గురుకుల టీచర్

VIDEO: విద్యార్థులను ఇనుప రాడ్డుతో కొట్టిన గురుకుల టీచర్

VKB: గురుకుల విద్యార్థులను టీచర్ ఇనుప రాడ్డుతో కొట్టిన ఘటన వికారాబాద్‌లో చోటు చేసుకుంది. విద్యార్థులు నుంచి విషయం తెలసుకున్న తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన చేశారు. ఎందుకు కొట్టారు అని టీచర్‌ను ప్రశ్నించాగా మీ పిల్లలను ఇక్కడ చదివించడం ఇష్టం లేకపోతే కార్పొరేట్ స్కూల్‌లో చదివించుకోండి అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు తల్లిదండ్రులు తెలిపారు.