పంచాయతీ ఎన్నికలపై ఉద్యోగులకు శిక్షణ

పంచాయతీ ఎన్నికలపై ఉద్యోగులకు శిక్షణ

SRD: రెండో విడత పంచాయతీ ఎన్నికలపై స్టేజి-1 అధికారులకు ఈనెల 8వ తేదీన శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నోడల్ అధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. మొదటి విడత శిక్షణకు హాజరు కాని స్టేజ్-1 అధికారులు ఈ శిక్షణకు హాజరు కావచ్చు అని చెప్పారు. శిక్షణకు హాజరుకాకుంటే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.