తొలగించిన ఓటర్లలో 95 శాతం ముస్లింలే!

తొలగించిన ఓటర్లలో 95 శాతం ముస్లింలే!

పశ్చిమబెంగాల్ నందిగ్రామ్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. తొలగించిన ఓటర్లలో 95.5% మంది ముస్లింలే ఉన్నట్లు సబర్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక వెల్లడించింది. కేంద్రం కుట్రపూరితంగానే ఇలా చేస్తోందని CM మమత ఆరోపిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో BJP అభ్యర్థి సువేందు అధికారి చేతిలో మమత స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.