దానికి భారత్ పునాది అవుతుంది: మోదీ
పర్యావరణ సమతుల్యత, సాంస్కృతిక సంపద, సామాజిక ఐక్యతను కాపాడేందుకు అనేక దేశాలు కృషి చేస్తున్నాయని ప్రధాని మోదీ కొనియాడారు. ఈ విలువైన జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందేలా 'గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీ'ని ఏర్పాటు చేయాలని జీ–20 వేదికగా సూచించారు. భారత్ చేపట్టిన ఇండియన్ నోలెడ్జ్ సిస్టమ్స్(IKS) ఈ ప్లాట్‌ఫారమ్‌కు బలమైన పునాది అవుతుందన్నారు.