హ్యాకథాన్ విజేతల‌కు కలెక్టర్ అభినందన

హ్యాకథాన్ విజేతల‌కు కలెక్టర్ అభినందన

VZM: హ్యాక‌థాన్ పోటీల్లో గెలుపొందిన ఇద్ద‌రు సాంఘిక సంక్షేమ వ‌స‌తి గృహ విద్యార్ధినుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డి కలెక్టరేట్‌లో సోమ‌వారం అభినందించారు. విద్యార్థులు యాల యోగేశ్వరి, దాసరి తేజశ్వని హ్యాక‌థాన్ పోటీల్లో సత్తా చాటి నగదు ప్రోత్సాహకాలు అందుకున్నారు. మరిన్ని విజయాలు సాధించాలని, ఉన్నత స్థానానికి చేరుకోవాలని కలెక్టర్ ప్రోత్సహించారు.