గేటుకు తాళం వేసి వివాదాన్ని తగ్గించిన పోలీసులు

గేటుకు తాళం వేసి వివాదాన్ని తగ్గించిన పోలీసులు

MHBD: జిల్లా కేంద్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య సేవాలాల్ ఆలయం వద్ద ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు గేటుకు తాళం వేసి వివాదాన్ని సద్దుమణి ఎలా చేశారు. మాజే ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ సీత మహాలక్ష్మి దంపతులు ఆలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించగా వివాదం చోటుచేసుకుంది.