యుద్ధం వల్ల ప్రపంచం సతమతమవుతోంది: మోదీ

యుద్ధం వల్ల ప్రపంచం సతమతమవుతోంది: మోదీ

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా యావత్ ప్రపంచం సతమతమవుతోందని ప్రధాని మోదీ తెలిపారు. యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో పటిష్టమైన విదేశాంగ విధానం, ప్రజల ఐక్యతతో భారత్ సమర్థవంతంగా వ్యవహరిస్తోందని వెల్లడించారు. ఇలాంటి సమయంలో కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధికోసం ప్రజల్లో భయాలు సృష్టిస్తున్నాయని ధ్వజమెత్తారు.