VIDEO: లెక్చరర్ అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు

VIDEO: లెక్చరర్ అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు

KMM: పుస్తకాలు ఇస్తానని గదికి పిలిచి ఓ విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సత్తుపల్లిలోని ఓ డిగ్రీ కళాశాలలో జరిగింది. పట్టణంలోని ఓ కళాశాలలో హిస్టరీ లెక్చరర్‌గా పనిచేస్తున్న అంజిబాబు బాధితురాలి చేయి పట్టుకుని వేధించినట్లు ఫిర్యాదు అందింది. విద్యార్థిని ఫిర్యాదు మేరకు ఎస్సై వీరప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.