ప్రొద్దుటూరులో బయటపడిన శ్రీ కృష్ణదేవరాయ శిలాశాసనం

ప్రొద్దుటూరులో బయటపడిన శ్రీ కృష్ణదేవరాయ శిలాశాసనం

KDP: ప్రొద్దుటూరు పట్టణం సినీ హబ్ వెనక ఓ ఇంటి నిర్మాణం కోసం తవ్వుతుండగా శ్రీకృష్ణదేవరాయ శిలా శాసనం ఒకటి బయట పడిందని భారత పురావస్తు పరిశోధన శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి శనివారం తెలిపారు. ఇందులో భాగంగా కొత్తగా నిర్మించే ఇంటి కోసం ప్రొద్దుటూరుకు చెందిన వెన్నపూస భరత్ రెడ్డి సూపర్వైజర్‌గా పని చేస్తుండడంతో ఈ శాసనం గురించి మునిరత్నం రెడ్డికి చెప్పారు.