శ్రీ వరసిద్ధి వినాయక విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

శ్రీ వరసిద్ధి వినాయక విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి మోడీ గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం గురువారం ఉదయం ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో భక్తులకు భారీ అన్న సంతర్పణ కార్యక్రమం జరిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా తగిన పర్యవేక్షణ కమిటీ సభ్యులు నిర్వహించారు.