జిల్లాలో వివిధ పంటల సాగు వివరాలు

జిల్లాలో వివిధ పంటల సాగు వివరాలు

NGKL: జిల్లాలో 3 లక్షల 97 వేల ఎకరాలలో వివిధ పంటలు సాగు చేశారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యశ్వంత్ రావు మంగళవారం తెలిపారు. ఈ పంటలకు అవసరమైన అడుగు మందులు ఎరువులు, డీఏపీ, కాంప్లెక్స్, సూపర్ పాస్పెట్ ఇలాంటి ఎరువులు ఇప్పటి వరకు 31 వేల మెట్రిక్ టన్నులు, యూరియా 17,824 మెట్రిక్ టన్నులు ప్రాథమిక సహకార సంఘాల ద్వారా రైతులకు పంపిణీ చేశామన్నారు.