VIDEO: 'స్మశాన వాటిక ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి'

VIDEO: 'స్మశాన వాటిక ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి'

కోనసీమ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురంలో స్మశాన వాటిక స్థలం ఆక్రమణకు గురైందని, ఆక్రమణలు వెంటనే తొలగించాలని గ్రామ పెద్దలు బొబ్బిలి బాలాజీ కోరారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన స్థానిక నాయకుడు మేడిశెట్టి శ్రీనివాసరావు అనే వ్యక్తి స్మశానాన్ని ఆక్రమించి పెద్ద షెడ్డు నిర్మించారని ఆయన ఆరోపించారు. అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.