'BRS చేయలేని పనులు కాంగ్రెస్ చేస్తోంది'

'BRS చేయలేని పనులు కాంగ్రెస్ చేస్తోంది'

HYD: గత పదేండ్ల పాటు అధికారంలో ఉన్న BRS ప్రభుత్వం చేయలేని పనులను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని, ఏడాది కాంగ్రెస్ పాలన పట్ల రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారని AICC మెంబర్ డా. కోట నీలిమా అన్నారు. ఆదివారం సాయంత్రం బన్సీలాల్పేటలో ప్రజా పాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి, బాణసంచా కాల్చారు.