నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి

నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి

RR: షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండల పరిధిలోని వెంకమ్మగూడ గ్రామ సర్పంచ్ స్థానానికి బీఆర్ఎస్ తరపున అభ్యర్థి గొల్లపల్లి అశోక్ వీర్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానన్నారు.