హైకోర్టు జడ్జికి ఛాయా సోమేశ్వరాయ చిత్రం బహుకరణ

హైకోర్టు జడ్జికి ఛాయా సోమేశ్వరాయ చిత్రం బహుకరణ

NLG: మహాశివరాత్రి సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సుజన కుటుంబ సభ్యులతో కలిసి పానగల్‌లోని ఛాయా సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం న్యాయశాఖ ఉద్యోగులు ఛాయా సోమేశ్వర ఆలయ చిత్రాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు, జూనియర్ సివిల్ జడ్జిలు శిరీష, శారణ్ తేజ, ఉద్యోగుల సంఘం నుంచి వీరబాబు పాల్గొన్నారు.