VIDEO: 'నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలి'

VIDEO: 'నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలి'

MDK: చేగుంట మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిరుపేదలకు కేటాయించాలని సీఐటీయు జిల్లా అధ్యక్షురాలు బాలమణి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరుపేదలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. సొంత ఇళ్లు లేక ఎంతో మంది నిరుపేదలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.