'జిల్లా అభివృద్ధికి కార్పోరేట్ సంస్థలు సహకరించాలి'

'జిల్లా అభివృద్ధికి కార్పోరేట్ సంస్థలు సహకరించాలి'

KRNL: జిల్లా అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు తమ లాభాల్లో రెండు శాతం సీఎస్ఆర్ నిధులు కేటాయించాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ AY జరిగిన జిల్లాస్థాయి సీఎస్ఆర్ సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పశ్చిమ ప్రాంత అభివృద్ధికి ఈ నిధులను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వినియోగించాలన్నారు.