అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
PLD: గ్యాస్ లీక్ అయిన సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై పిడుగురాళ్ల అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం విఘ్నేశ్వర రెసిడెన్సిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమాదాలు జరిగిన సమయంలో అగ్నిమాపక యంత్రం రాకముందు తీసుకోవలసిన జాగ్రత్తలను మహిళలకు మాక్ డ్రిల్ ద్వారా వివరించారు.