విస్తరిస్తున్న వ్యభిచార సామ్రాజ్యం
MBNR: జిల్లా కేంద్రంలో భారీ వ్యభిచార సామ్రాజ్యం విస్తరించింది. అశోక్ టాకీస్ ప్రాంతంలో పోలీసుల దాడులతో ఏడుగురు విటులతో పాటు ఇద్దరు మహిళలు దొరకడం విస్మయానికి గురిచేస్తుంది. నిర్వాహకుడు SM ద్వారా మహిళల ఫొటోలను విటులకు పంపిస్తూ, కోడింగ్ భాషలో వ్యవహారాలు నడిపిస్తున్నా పోలీసులకు చిక్కకపోవడం గమనార్హం. సుమారుగా రెండువేల మందికి పైగా కాంటాక్ట్స్‌తో ఈ దందాను సాగిస్తునట్లు సమాచారం.