'ప్రమాదంపై నిజాలు వెలికితీయలి'

'ప్రమాదంపై నిజాలు వెలికితీయలి'

VSP: స్టీల్ ప్లాంట్‌లో కన్వేయర్ బెల్ట్ ప్రమాదంపై నిజాలు వెలికితీయడానికి, సీఎండీను విధులకు దూరం చేసి నిపుణులతో జాయింట్ విచారణ చేపట్టాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్యుతరావు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తప్పుడు రివిటింగ్ వల్ల ప్రమాదం జరిగిందని, అవసరమైతే సీన్ రీకన్‌స్ట్రక్షన్ ద్వారా నిజం నిరూపించాలని డిమాండ్ చేశారు.