VIDEO: కర్రెగుట్ట వద్ద యుద్ధ వాతావరణం.. పోలీసుల తనిఖీలు

MLG: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ములుగు జిల్లా ఏటూరునాగారం కర్రెగుట్టల వద్ద మంగళవారం యుద్ధ వాతావరణం నెలకొంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల స్పెషల్ పార్టీ బలగాల జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా కర్రెగుట్టల వద్ద మావోయిస్టు దళాలు సమావేశమైనట్లు పక్కా సమాచారంతో కూంబింగ్ నిర్వహింస్తున్నారు. మరో వైపు ప్రధాన కూడల్లో విస్తృతంగా పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్నారు.