'వేధింపులకు గురికాకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయండి'

'వేధింపులకు గురికాకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయండి'

SRPT: ఆత్మకూరు మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఎంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన లింగ వివక్షత అవగాహన కార్యక్రమంలో సూర్యాపేట ఎస్పీ కే. నరసింహా పాల్గొన్నారు. మహిళలు స్వయంగా సాధికారిత సాధించి, వేధింపులను ఉపేక్షించకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.