ఘనంగా పైడితల్లి అమ్మవారి ఆలయ వార్షికోత్సవం

ఘనంగా పైడితల్లి అమ్మవారి ఆలయ వార్షికోత్సవం

AKP: రాంబిల్లి మండలం మామిడివాడలో పైడితల్లి అమ్మవారి ఆలయ వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఎలమంచిలి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు.