విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ బొబ్బిలిలో అన్న క్యాంటీన్‌ను సందర్శించిన ఎమ్మెల్యే బేబీ నాయన
➢ ఎల్.కోటలో HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన MLA లలిత కుమారి
➢ నకిలీ ఉద్యోగ ప్రకటనలు నమ్మవద్దు: డీఎంహెచ్‌వో ఎస్. జీవన రాణి
➢ బొబ్బిలిలో పర్యటించిన కమిషనర్ ఎల్.రామలక్ష్మి