నిర్మల్‌లో అస్తవ్యస్తంగా ట్రాఫిక్
NRML: నిర్మల్ పట్టణంలో ఆర్టీసీ సమ్మె ప్రభావంతో ట్రాఫిక్ తీవ్రంగా అస్తవ్యస్తమైంది.ప్రధాన రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. అనుభవం లేని డ్రైవర్లు, నియంత్రణలో లోపాలు, రోడ్లపై ఆక్రమణలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.