తాడేపల్లిగూడెం సొసైటీ ఛైర్మన్‌గా సిద్ధా వీర్రాజు
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సొసైటీ ఛైర్మన్‌గా సిద్ధా వీర్రాజు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదల చేశారు. ఇందుకు సహకరించిన జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ను ఆయన గురువారం రాత్రి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణస్వీకార ఉత్సవానికి రావాలని ఎమ్మెల్యేను కోరారు. వీర్రాజునీ ఎమ్మెల్యే బొలిశెట్టి అభినంధించారు.