ఎమ్మెల్యే నాగరాజును కలిసిన ఎర్రబెల్లి స్వర్ణ

ఎమ్మెల్యే నాగరాజును కలిసిన ఎర్రబెల్లి స్వర్ణ

WGL: పట్టణ కేంద్రంలో సోమవారం ఎమ్మెల్యే KR నాగరాజును, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమెను శాలువతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. MLA మాట్లాడుతూ.. మహిళల సాధికారత, సామాజిక న్యాయం కోసం ఆమె నాయకత్వంలో మరింత బలోపేతం కలగాలని ఆకాంక్షించారు.