'ఆర్టీసీ కార్మికులవి కొత్త డిమాండ్లు కావు.. మీరు ఇచ్చిన హామీలే'

'ఆర్టీసీ కార్మికులవి కొత్త డిమాండ్లు కావు.. మీరు ఇచ్చిన హామీలే'

MBNR: ఆర్టీసీ సమ్మెనే నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్నవి కొత్త డిమాండ్లు కావని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చిన హామీలేనని మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మేళనం కాంగ్రెస్ నాయకులు అపహస్యం చేస్తున్నారని విమర్శించారు. కార్మికులు నిరసన తెలిపేందుకు టెంట్ వేసుకునే అవకాశం కల్పించడం లేదన్నారు.