అధికారులపై సబ్ కలెక్టర్ ఆగ్రహం

అధికారులపై సబ్ కలెక్టర్ ఆగ్రహం

ELR: నూజివీడు పట్టణ పరిధిలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక అన్ని శాఖలకు చెందిన అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.