గుంటూరు నగర ప్రజలకు కమిషనర్ సూచనలు
GNTR: గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి జీఎంసీలో రేపు డయల్ యువర్ కమిషనర్, పీజీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఉదయం 9:30 ని.ల నుంచి 10:30ని.ల వరకు DYC (0863-2224202), ఆ తర్వాత నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు PGRS జరుగుతుందని చెప్పారు. నగర ప్రజలు కార్యక్రమాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.