ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయ విశేషాలు

ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయ విశేషాలు

కోనసీమ: మండపేట మండలం ద్వారపూడిలో అయ్యప్ప స్వామి ఆలయ చరిత్ర చూసుకుంటే 1989లో కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామీజీ ఇక్కడ అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. తూర్పు వైపున ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలయం ప్రసిద్ధి చెందింది. వివిధ ప్రాంతాల నుంచి 18 శివలింగాలను తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టించారు. ఇక్కడ కూడా 18 మెట్లు ఉంటాయి. వీటిని ఏక శిలపై నిర్మించారు.