VIDEO: ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బంది పడిన వాహనదారులు
KDP: ప్రొద్దుటూరు పట్టణంలో ఇవాళ గాంధీరోడ్డులో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీస్ అధికారులకు స్థానికులు తెలియాజేయడంతో.. వారు వెంటనే స్పందించి అక్కడికి చేరుకొని క్లీయర్ చేసినట్లు తెలిపారు. అయితే దీనికి కారణం ముందస్తు సమాచారం లేకుండా కల్వర్ట్ పనులు చేపట్టడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, వాహనదారులు ఇబ్బంది పడ్డారన్నారు.