వేంపాడులో గ్రామసభ నిర్వహణ

AKP: నక్కపల్లి మండలం వేంపాడు గ్రామంలో సర్పంచ్ ఏడిద నూకరత్నం అధ్యక్షతన సోమవారం గ్రామసభ ఏర్పాటు చేశారు. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాలులర్పించారు. అనంతరం గ్రామసభలో అభివృద్ది ప్రణాళిక, సమస్యలు గురించి చర్చించారు.