అంగరంగ వైభవంగా శ్రీ బాల వినాయక తీర్థం

AKP: నర్సీపట్నం 5 రోడ్లు జంక్షన్ వద్ద శ్రీ బాల వినాయక దేవాలయంలో 55వ సంక్రాంతి తీర్ధ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆలయ పూర్వ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు వైభవంగా నిర్వహించారు. 55 ఏళ్లగా కొనసాగుతున్న ఈ పండుగ భక్తులకు మంచి అనుభూతినిచ్చింది. ఈ కార్యక్రమంలో స్పీకర్ తనయులు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, రాజేష్ పాల్గొన్నారు.