'రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి'

'రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి'

SRPT: వరి,పత్తి రైతులకు మద్దతు ధర లభించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని CPM నడిగూడెం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ కోరారు. తుఫాను వలన నష్టపోయిన రైతులకి రూ.40 వేలు నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. బుధవారం నడిగూడెం మండల కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.‌